ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలో 24 గంటల్లో 10 వేలకు దగ్గరగా కరోనా కేసులు చేరాయి. కరోనా మరింత తీవ్ర రూపందాల్చిందని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. న్యూజిలాండ్ కోవిడ్-19 ను పూర్తిగా నిర్మూలించింది. ఏటీఎం మిషన్ ను టచ్ చేయకుండానే త్వరలో డబ్బులు విత్ డ్రా చేసే ఫెసిలిటీ రానున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa