ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఓటమికి కారణం లోకేష్ కదా? : మంత్రి అవంతి శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 11:41 AM

టీడీపీ ఓటమికి కారణం లోకేష్ కదా? అని  మంత్రి అవంతి శ్రీనివాస్  అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి టీడీపీ సిద్ధంగా లేదు అని అయన అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేస్తానని గంటా శ్రీనివాస్ రావుతో చేపించగలరా ? అని అన్నారు.  ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ జగన్ పై మాట్లాడుతున్నారు అని మంత్రి అవంతి తెలిపారు. కళా వెంకట్రావును పార్టీ అధ్యక్ష పదవి నుంచి మార్చాలని చూస్తున్నారు. ఓటమే కారణమైతే  లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా కొనసాగుతారు అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa