ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఈఎస్ఐ స్కాంలో 19 చోట్ల కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 11:06 AM

ఏపీ ఈఎస్ఐ స్కాంలో 19 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.  ఏపీ ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.    తిరుపతిలో  ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ అరెస్ట్ చేశారు. మరో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ ను రాజమండ్రిలో అరెస్ట్ చేశారు.  కడపలో  రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జనార్దన్ ని అరెస్ట్ చేశారు. విజయవాడలో ఈఎస్ఐ మాజీ సీనియర్ అసిస్టెంట్ రమేష్ బాబును అరెస్ట్ చేశారు.  ఈఎస్ఐ మాజీ సూపరింటెండెంట్ చక్రవర్తి విజయవాడలో అరెస్ట్ అయ్యారు. బినామీల పేరుతో బంధువుల ద్వారా మందుల కొనుగోలు చేయించినట్లు గుర్తించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa