చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. ఏలూరు పీఎస్ లో చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ను వివరాలు అడిగి తెలుసున్నారు. రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్న అచ్చెన్నాయుడిని చూసేందుకు వెళ్లిన చింతమనేని పై 6 కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. ప్రభాకర్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa