ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఈఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 01:24 PM

ఏపీ ఈఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు కొనసాగిస్తుంది. కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించే అవకాశం ఉంది.  అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో టెండర్లు ఏకపక్షంగా ఇవ్వాలని మూడు లేటర్ హెడ్లు పంపినట్లు గుర్తించారు. ఈసీఈ, టోల్ ఫ్రీ సర్వీసు, టెలీ సర్వీసు సాఫ్ట్ వేర్ విభాగాల్లో కంపెనీలకు లబ్ది చేకూర్చేలా అచ్చెన్నాయుడి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ, తెలంగాణకు రెండు ఏసీబీ విచారణ బృందాలు బయలుదేరారు. ఏసీబీ అదుపులో లబ్ధిదారులుగా సంస్థల ఓనర్లు ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa