రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును మండలికి తెస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్ 197 ఈ సందర్బంగా వర్తించదు అని అన్నారు. బిల్లులు సెలెక్ట్ కమిటీ, కోర్టు పరిధిలో ఉన్నాయి. వికేంద్రీకరణ బిల్లును మండలిలో ఎదుర్కొంటామని అన్నారు. నిన్న అస్సెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa