భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,974 కేసులు నమోదయ్యాయి.2003 మరణాలు సంభవించాయి. దేశంలో 3 లక్షల 54వేల 65మందికి కరోనా నమోదైంది. దేశంలో మొత్తం 11,903 కి చేరిన మరణాలు సంభవించాయి. 1,55,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,86935 మంది కోలుకున్నారు. లాక్ డౌన్ తర్వాత కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa