ఢిల్లీ : మంగళగిరి పరిధిలోని నాలుగు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిపస్ అమిత్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ పూర్తయిన తరువాత తమ వద్దకు రావాలని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa