గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆదివారం రోజున వడోదర ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఆయన వేదికపైనే స్పృహతప్పారు. ఆయనకు వేదికపైనే ప్రథమ చికిత్స అందించి విమానంలో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రూపానీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa