ఐపీఎల్ సీజన్ 14 లో భాగంగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనునుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. పాయింట్ల పట్టికలో ఓ మెట్టు కిందకు దిగిన బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి విధ్వంసక ఇన్నింగ్స్ కొనసాగుతుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa