ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరీగర్వాల్ లోని పౌరీ శివారు ప్రాంతంలో ఉన్న ఈ అతి సామాన్య గృహమే బిపిన్ రావత్ గారి సొంతిల్లుఆయన రిటైర్మెంట్ తరువాత ఈ ఇల్లు ఉన్న స్థానంలో కొత్తిళ్ళు కట్టించి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ జీవించాలని భావించారు.లండన్, దుబాయ్, బూర్జ్‌ఖలీఫా, న్యూజెర్సీలలో ఆస్తులు కూడబెట్టుకుంటున్న నేటి నాయకులు ఆయనను చూసి బుద్ది తెచ్చుకుంటారని ఆశిద్దాం....!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa