కొలంబో : శ్రీలంక టీంతో నాల్గో వన్డేలో భాగంగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసి శ్రీలంకకు 376 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది. కాగా ఇప్పటికే టీమిండియా 3-0 తేడాతో శ్రీలంకపై ఆధిక్యంలో ఉన్న విషయం విధితమే. కాసేపట్లో టీమిండియా ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోవడానికి శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభం కానుంది.
టీమిండియా బ్యాటింగ్ : విరాట్ కోహ్లీ (131), రోహిత్ శర్మ(104), మనీష్ పాండే (50), ధోనీ (49), హార్ధిక్ పాండ్యా (19), లోకేష్ రాహుల్ (7), శిఖర్ థావన్ (4).
శ్రీలంక బౌలింగ్ : మాథ్యూస్ -2, మలింగ, ఫెర్నాండో, ధనుంజయ్‌కు తలో వికెట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa