ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడికి తెగబడ్డాడు. అయితే దుండగుడిని పట్టుకునేందుకు జరిపిన కాల్పుల్లో 14 ఏళ్ల చిన్నారి మృతిచెందింది. నార్త్ హాలీవుడ్‌లోని బర్లింగ్‌టన్ స్టోర్‌లో ఓ మహిళపై దుండగుడి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa