విశాఖపట్నం: మాడుగుల మండలం గరికిబంద చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విసాఖ ఏజెన్సీ నుంచి ఒక జీపు లో తరలిస్తున్న కోటి రూపాయలు విలువచేసే 500 కిలోల గంజాయిని మాదుగుల పోలీసులు పట్టుకున్నారు. ఈందుకు సంబందించి ఎస్ ఐ పి రామారావు శుక్రవారం అందించిన వివరాలు ప్రకారం ఒరిస్సా రిజెస్త్రెషన్ తో వున్న జీపు లో ఈ గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు ముంచింగ్ ఫుట్ కి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జీపు తొపాతు మూడూ బైక్ లను మూడు సెల్ ఫోన్ లనుసీజ్ చేసినట్టు చెప్పారు. అలాగే గంజాయి స్మగ్లెర్ గురించి అరా తిస్తున్నామన్నారు. చొదవరము సి ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa