ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-నర్సాపూర్-కాచిగూడ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి తెలిపారు. రైలు(82716) ఈ నెల 11న కాచిగూడలో 23. 15 గంటలకు బయలుదేరి నల్గొండ 01. 20, మిర్యాలగూడ 01. 35, పిడుగురాళ్ల 02. 50, గుంటూరు 04. 35, విజయవాడ 05. 50, నర్సపూర్ 09. 40 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ నెల 12న నర్సపూర్-కాచిగూడ మధ్య నడిచే రైలు (07494) నర్సపూర్‌లో 18. 00 గంటలకు బయలుదేరి కాచిగూడ 04. 50 గంటలకు చేరుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa