ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద మూడో విడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. కాగా, నగదు జమ విషయంలో ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్దిదారులు మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అయ్యి స్టేటస్ వివరాలు తెలుసుకోండి. https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Login
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa