కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా. నెదర్లాండ్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. కరోనా వ్యాప్తి వేళ లాక్ డౌన్ తరహా ఆంక్షలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో డచ్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి.రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్ లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే...... నిరసనల మాటున కొంతమంది ఆందోళనకారులు. హింసకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో పోలీసులు ఆందోళనను అడ్డుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa