ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్కమ్ విజన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:35 PM

గ్రేటర్ నోయిడా(యూపీ) లోని కాల్కమ్ విజన్ లిమిటెడ్ 75 డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు - 75


విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్ ఇంజనీరింగ్ - 10
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఈఈఈ - 15
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 25
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 25


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత
వయసు: అప్రెంటిస్ నిబంధనల ప్రకారం ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.10 వేలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తుకు లాస్ట్ డేట్: 18.02.2022
కాల్కమ్ విజన్ లిమిటెడ్ ద్వారా దరఖాస్తుకు లాస్ట్ డేట్: 20.02.2022
వెబ్ సైట్: http://portal.mhrdnats.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa