ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. వినోద్ జైన్ కు రిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 05:29 PM

విజయవాడ లోని విద్యాధర పురం మైనర్ బాలిక ఆత్మహత్య కేసు లో నిందితుడు వినోద్ జైన్ కు 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసారు. విద్యాధర పురం మైనర్ బాలిక ఆత్మహత్య కేసు లో నిందితుడు వినోద్ జైన్ తన తప్పు ఒప్పుకున్నట్టు, క్షమించమని అడిగినట్టు సమాచారం, ఇక నిందితుడు వినోద్ జైన్ ను మచిలీపట్టణం సబ్ జైలు కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa