ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంఘాల ఐక్య వేదిక తెలిపింది. 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అందించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa