కృష్ణా జిల్లా: గుణదల 1వ. డివిజన్లలో గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ ఉద్దంటి సునీత, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన అందరికి సంక్షేమ పథకాలు అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa