ట్రెండింగ్
Epaper    English    தமிழ்

600 సిక్సర్ల క్లబ్‌లోకి జోస్ బట్లర్ గ్రాండ్ ఎంట్రీ

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 09:13 PM

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ Jos Buttler అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో Gujarat Titans తరఫున ఆడుతున్న బట్లర్, Delhi Capitalsతో జరిగిన మ్యాచ్‌లో 5 భారీ సిక్సర్లు బాదాడు.ఈ ప్రదర్శనతో T20 ఫార్మాట్‌లో మొత్తం 600 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానానికి ఎగబాకాడు.ఈ జాబితాలో Chris Gayle (1056), Kieron Pollard (982), Andre Russell (784), Nicholas Pooran (712) మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa