చిత్తూరు: గ్రామ /వార్డు వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీకి నియామకం జరుగుతుందని జెసి శ్రీధర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయా మున్సిపల్ , ఎంపీడీవోలు స్వీకరిస్తారని తెలిపారు. అదే రోజున దరఖాస్తుల స్కూటీని జరిపి 6న ఇంటర్వ్యూ, 7 న పోస్టింగ్స్ ఇస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు పంపు కోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa