Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Feb 02, 2022, 12:37 PM
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు విధిగా ఉదయం 10: 30 గంటల లోపు బయోమెట్రిక్ హాజరు వేయాలని , వారానికి మూడు సార్లు వాలంటీర్లు కూడా బయోమెట్రిక్ వేయాలని కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలు ఈ సూచన చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa