ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధ‌తో ఓ వ్యాపార కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 02:13 PM

విశాఖపట్నం: అప్పుల బాధ త‌ట్టుకోలేక విశాఖలోని తాటిచెట్ల‌పాలెంలోని ఓ వ్యాపార కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. న‌లుగురు వ్య‌క్తులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ప్ర‌స్తుతం వారంతా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గ్లాస్ బిజినెస్ నిర్వ‌హించే కుటుంబ య‌జ‌మాని అప్పులు బాధ‌త‌తోనే ఈ అఘాయిత్యానికి పూనుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa