ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.అయితే ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పుష్ప శ్రీవాణి కులాన్ని గుర్తించాలి అని అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ. డిప్యూటీ సీఎం పుష్ప గిరిజనురాలేనని తేల్చింది.దీంతో ఎస్టీ సామాజికవర్గమని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa