ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 09:45 AM

భారత్ లో గడిచిన 24 గంటల్లో 1,49,394 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే 13 శాతం కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 2,46,674 మంది కరోనా నుంచి కోలుకోగా, 1072 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 9.27 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో మొత్తం 5,00,055 మంది మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa