ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇస్తాం అంటున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:07 AM

జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్ష కి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదట రెండు సంవత్సరాలు ప్రొబేషన్ కింద, తర్వాత ఉద్యోగాన్ని పెర్మనెంట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే  గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జూన్ 30 నాటికి ప్రొబేషన్ డిక్లేర్ ప్రక్రియ పూర్తి.. అలాగే జూన్‌ 30లోగా యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు స్థలాలు ఇస్తాం అని తెలియచేసారు. 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు.. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటంతో పాటు ప్రాసెస్‌ అయిన మరో 2,01,648 దరఖాస్తులు. భూమి బదలాయింపు విధానాన్ని వాడుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్న సీఎం వైయస్ జగన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa