ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 11 న 'డయల్ యువర్ ఈవో'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 12:56 PM

చిత్తూరు: ఈ నెల 11 న శుక్రవారం ' డయల్ యువర్ ఈఓ ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు. భక్తులు సలహాలు సూచనలు 08578-222240 ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చని, మధ్యాహ్నం 3 నుంచి గంట పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa