చిత్తూరు జిల్లా: కుప్పం-క్రిష్ణగిరి జాతీయ రహదారిలో కుప్పం మండలం నడుమూరు వద్ద గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వృద్దు డిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కుప్పం మండలం వీరనాగపురం గ్రామానికి చెందిన మునెప్పు(60) గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై పరశురాముడు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa