జనసేన పార్టీ పెట్టి 2014 కి ముందే ఐనా, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొంది మాత్రం 2019 లోనే. పార్టీ అధినాయకుడు ఓడిపోయినా సరే, తిరిగి ప్రజల్లోకి వచ్చి తన దైన శైలిలో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ పార్టీ ఆవిర్భావం రోజుని అనగా మార్చి 14న కాకినాడలో జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆవిర్భావ సభలో నాయకులకు, జనసైనికులకు కార్యాచరణ, దిశా నిర్దేశం చేయనున్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa