ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యనారాయణ స్వామి సేవలో ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 11:28 AM

కృష్ణా జిల్లా: అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో కొలువై ఉన్న ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహారావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు తుంగల వీరవసంతరావు - ఇందిరా దంపతులు స్వామివారి చిత్రపటం, ప్రసాదములను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa