మహిళలకు తమకు నచ్చిన వస్త్రాలు ధరించే హక్కు ఉందని.కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై స్పందించిన ప్రియాంక.నచ్చిన వస్త్రాలు ధరించే హక్కును రాజ్యాంగం మహిళకు కల్పించిందని గుర్తుచేశారు. బికినీ, జీన్స్ , మేలిముసుగు, హిజాబ్ ఏది ధరించాలనే అంశంపై మహిళలకు స్వేచ్ఛ ఉంటుందని. ఆమె ట్వీట్ చేశారు. మహిళల వస్త్రధారణపై వేధింపులు ఆపాలంటూ ట్విటర్ వేదికగా ప్రియాంక కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa