జడ్జిలను దుర్బాషలాడిన కేసులో హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అడ్వకేట్ గోపాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్న అధికారులు. అరెస్ట్ చేసి విజయవాడలో కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. ఇది ఇలా ఉండగా , ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జడ్జిలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో వైసిపి పేటిఎం బ్యాచ్ ను పెంచి పోషిస్తున్న జగన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశంలో తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa