కోవిడ్ తొలి దశ తర్వాత పునరుద్ధరణ జరిగి కేవలం రిజర్వుడ్ భోగి లతోనే రాకపోకలు కొనసాగిస్తున్న సర్కారు ఎక్స్ ప్రెస్ కి శనివారం నుంచి నాలుగు జనరల్ భోగీలు జోడించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నంబర్ 17644 కాకినాడ పోర్టు-చెంగల్ పోర్టు సర్కారు ఎక్స్ ప్రెస్ మంగళగిరి, న్యూ గుంటూరు మీదగా నడుస్తుంది. శనివారం నుంచి ప్రయాణికులకు జనరల్ టిక్కెట్ లు జారీ చేస్తున్నట్లు డివిజన్ రైల్వే అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa