గౌహతి: కజీరంగా జాతీయ పార్క్‌ను ఈ ఏడాది పర్యాటకుల కోసం ఓపెన్ చేశారు. అస్సాం అటవీశాఖ మంత్రి ప్రమిలా రాణీ బ్రహ్మ పార్క్‌ను ప్రారంభించారు. ఈసారి ఒక నెల రోజుల ముందే కజీరంగా పార్క్‌ను ఓపెన్ చేశారు. గతంలో పార్క్‌ను నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు పర్యాటకుల సందర్శనకు ఓపెన్ చేసేవారు. అయితే గత ఏడాది కూడా పార్క్‌ను ముందుగానే ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి మే 30వ తేదీ వరకు సందర్శకుల కోసం పార్క్ తెరిచి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa