ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే తో నగర కమిషనర్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 12:37 PM

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58, 29, 30 డివిజన్ లలో శాసనసభ్యులు మల్లాది విష్ణు నగర కమిషనర్ శ్రీ రంజిత్ భాషా పర్యటించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూసింగ్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు, మధురానగర్ ఆర్ యు బి పనుల త్వరగా చేపడతామని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి అవుతు శ్రీ శైలజా , వైసీపీ కార్పొరేటర్లు జానా రెడ్డి , కొంగితల లక్ష్మిపతి గ పెనుమత్స శిరీష సత్యం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa