తమిళనాడు కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. పైనున్న వీడియో బటన్ పై క్లిక్ చేసి ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa