త్రికోటేశ్వరస్వామి దేవస్థానం కోటప్పకొండ హుండీలు లెక్కింపు చేపట్టినట్లు కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి, తెలిపారు. హుండీల ఆదాయం రూ. 73, 07, 721/- లు, పూజా టిక్కెట్లు ఆదాయం రూ. 64, 36, 981/-, ప్రసాదములు అమ్మకము రూ. 30, 33, 840/-, అన్నదానము, విరాళము, సేవ మరియు ఇతరములు రూ. 1, 58, 328/- లు వెరసి రూ. 28, 26, 923/- లు గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తం వచ్చిందని వెండి 1 కేజీ 125 గ్రాములు, బంగారం 28 గ్రాములు 300 మిల్లీ గ్రాములు వచ్చినదని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa