కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తీసుకున్న భూముల్లో అర్హులైన అనుభవదారులకు కూడా న్యాయం చేయాలి. జగనన్న లేఅవుట్లలో ఇళ్లం త్వరగా నిర్మించు కొనుటకు కార్యాచరణ రూపొందించాలి. వెరిఫికేషన్ గావించి భూమిపై ఉన్న అనుభవదారుకు కూడా న్యాయం చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మంత్రి జిల్లా కలెక్టర్ జె. నివాస్. జేసీలు. పోర్టు శాఖ ముతా, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి బందరు పోర్టు అభివృద్ధి కోసం వాస్తవంగా ఎంత భూములు అవసరం. ఇప్పటి వరకు సేకరించిన భూముల విస్తీర్ణం వాటికి చెల్లింపులు, ఇంకా సేకరించవలసిన భూములు, వాటికి అయ్యే ఖర్చు ఇల్యాధి విషయాలపై సమగ్రంగా సమీక్షించారు.
సుమారు ఎసైన్డ్ ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 2, 500 ఎకరాలకు పైగా పోర్టు శాఖకు గతంలోనే అప్పగించినట్లు అధికారులు నివేదించారు. ఆ భూముల ఇప్పటి పరిస్థితులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయవలసిందని, ముఖ్యంగా ఎసైన్డ్ భూముల్లో పేదలే ఎక్కువ మంది ఉన్నారు. వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అర్హులైన అనుభవదారులను గుర్తించి న్యాయం చేయాలన్నారు.
పోర్టు అభివృద్ధి కోసం పట్టా ల్యాండ్ మరియు ఎసైన్డ్ ల్యాండ్ కలిపి మొత్తం 2, 095, 65 ఎకరాలు (పెట్టాల్యాండ్ 1952. 10, ఎసైన్డ్ ల్యాండ్ 143. 55 ఎకరాలు) అవసరం కాగా అందుకు 590. 05 కోట్లు అవసరమని, ఇందులో ఇప్పటి దాకా 639. 14 ఎకరాలు పట్టా ల్యాండ్ కొనుగోలు చేసి 168. 52 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు ఈ సమావేశంలో రైట్స్ ప్రతినిధులు వివరించారు. రోడ్డు, | కనెక్టివిటీ కోసం 196 ఎలమంచనాలు తయారు చేశారు. పోర్టు అవసరాల కోసం వాటర్ రిజర్వాయర్ కు అవసరమైన భూమి గుర్తించాలన్నారు. ఎంజాయర్ ను కూడా ఆడంగల్స్ సమాదుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అందువల్ల వారికి న్యాయం జరుగుతుందన్నారు.
జగనన్న లేఅవుట్లలో లబ్దిదారులు ఇళ్లు త్వరగా మొదలు పెట్టుకొనుటకు పట్టాలు పొందిన లబ్దిదారులందరికీ మే నెల లోగా వారి స్థలాలు ఎక్కడో వారికి చూపాలని మంత్రి సూచించారు. ఓటీఎస్ పథకం క్రింద థర్డ్ పార్టీకి కూడా రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని దీనివల్ల ఎంతో మంది ప్రయోజనం గల ఈ ఆదేశాలు క్రింది స్థాయి వరకు తీసుకువెళ్లి అమలు చేయాలన్నారు. ఒరిజినల్ లబ్దిదారులు వారసుడైన వారికి (నాసోనీస్ అయినప్పటికీ) కూడా వర్తింపు చేయాలని మంత్రి ఆదేశించారు. జగనన్న కాలనీలలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని అందుకు ఓబాండం నిధులు వినియోగించుకొన విధంగా చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్లు వేసిన కాలనీలలో నీటి వనరులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ పోర్టు భూముల సేకరణ అంశాలపై వచ్చే మంగళవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారవి. ఈ లోగా ఈ పనులన్ని కొలిక్కి తేవాలని అధికారులకు
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలత. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ మపూర్ అజయ్ కుమార్, మూడా చైర్ పర్సన్ బొర్రా దుర్గానాగలక్ష్మి భవాని విఠల్, ఆర్డీఓ ఎన్ఎస్ కె ఖాజావలి, ముఠా వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, హౌసింగ్ పిడీ రామచంద్రన్, పోర్టు ఆఫీసర్ ధర్మశస్థ, డ్వామా పీడీ జివి. సూర్యనారాయణ, తహసీల్దార్ డి. సునీల్బాబు, మాజీ జడిపిటీపీ లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa