ప్రజా రాజధాని అమరావతి విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 807 రోజులుగా జగన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్న రైతులు గెలిచినట్టయింది. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారందరికీ పాదాభివందనాలు చేసి, సంబరాలు చేసుకున్నారు. మొదట నుండి అమరావతి కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తెలుగు దేశం నాయకులూ హర్షం వ్యక్తపరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa