ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొమ్ము మాది ...సోకు మీదా ..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:57 PM

ఎవురి డబ్బు , ఎవురి పధకం ...పేర్లు మార్చేసి , స్టిక్కర్ వేసినావా... ఇక నీ ఆటలు సాగవు...ప్రజలకు తెలుస్తుంది..మీ అసలు రంగులు బయట పడుతున్నాయి. అని రాష్ట్ర బీజేపీ నాయకులూ జగన్ ని హెచ్చరించారు. కేంద్రం నుండి వస్తున్న నిధులను మీ సొంత ప్రయోజనాల కోసం మలచుకుంటూ , కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు అని మా పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు చెల్లవు. మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పధకాలను మీ పథకాలుగా పేరు మార్చుకొని , కేంద్రం ఇస్తున్న డబ్బుని వాడుకుంటూ మళ్ళి ఏమి ఇవ్వడం లేదు అని డ్రామాలు ఆడటం ఇంకా సాగనియ్యం అని రాష్ట్ర బీజేపీ నాయకులూ హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa