బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్ తగలనుంది. రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
ఏప్రిల్ 1 – యానివల్ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి)
ఏప్రిల్ 2 -ఉగాది పర్వదినం (రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 3 – ఆదివారం
ఏప్రిల్ 4 – సర్హుల్ (రాంచీలో బ్యాంకు సెలవు)
ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ (తెలంగాణ, ఏపీలో బ్యాంక్ హాలిడే)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa