రిజిస్ట్రేషన్లలో ఏపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటించింది. మార్చి నెలలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం దాటిందని.. గతేడాది కంటే మార్చిలో 35% అధికంగా ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. విభజన తర్వాత తొలిసారిగా అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7327 కోట్ల ఆదాయం సమకూరిందని, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్‌తో ఆదాయంలో పెరిగినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa