నాగార్జునసాగర్ నుంచి విద్యుదుత్పత్తి కోసం నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్న ఏపీ సర్కారు వాదనలో నిజం లేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై KRMBకి ఫిర్యాదు చేస్తూ తన గౌరవాన్ని తగ్గించుకుంటోందన్నారు. డిమాండ్ ఎక్కువున్నప్పుడు గ్రిడ్‌ను కాపాడుకునేందుకు 5-10 ని. ఉత్పత్తి జరగడం సహజమేనన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆపేసినాఏపీ కొనసాగిస్తోందని.. అయినా తాము ఫిర్యాదు చేయట్లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa