ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 09:52 PM

---రాబర్టో నెవిలిస్ అనే వ్యక్తి తన విద్యార్థులకు శిక్షగా 1905 లో హోంవర్క్ విధానాన్ని కనుగొన్నాడు.


---మనం షాపుల్లో కొనుక్కుని తాగే వాటర్ బాటిళ్ల పై ఉండే ఎక్స్పైరీ డేట్ దేనిదో తెలుసా... మనం తాగే నీళ్ళది కాదు.. నీళ్ళుండే ప్లాస్టిక్ బాటిల్ ది. 


---ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ఎత్తు ఎంతో తెలిస్తే షాకవుతారు. సుమారు 55 భవనాలను ఒకదానిమీద ఒకటి నిల్చోపెడితే, ఎంత ఎత్తుగా ఉంటుందో తాజ్ మహల్ అంత ఎత్తుగా ఉంటుందట. 


---మానవ శరీరం నుండి తలను వేరు చేసినప్పటికీ 15సెకన్ల పాటు తల స్పృహ కోల్పోదట. 


---అపారమైన విశ్వములో రోజుకొక మిలియన్ నక్షత్రాలు పుడుతూనే ఉంటాయట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa