వేమురు నియోజకవర్గం, చుండూరు మండల పరిధిలోని కారుమూరి వారి పాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు కారుమూరి సాంబిరెడ్డి, కారుమూరు సత్య నారాయణ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఏప్రిల్ 6 వతేదీన మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు వారిని పరామర్శించి వారికి దైర్యం చెప్పి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో యల్లారెడ్డి, రాహుల్, నాగేశ్వరరావు, అశోక్ మండల పరిధి, గ్రామ పరిధిలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa