రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వేస్ చెప్పింది. వేసవి వచ్చేసింది. చాలా మంది సెలవులలో తమ సొంత ఊర్లకు చేరుకోవాలనుకుంటారు. ఇందుకోసం రైల్వే మంచి ఆలోచన చేసింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా సమ్మర్ స్పెషల్ ట్రైన్లను వేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రదేశాలకు అందులోనూ ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa