విటమిన్ ఏ మాత్రలు ఎంతో ప్రా ముఖ్యమైనవని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి లావణ్య పేర్కొన్నారు. గురువారం బాపట్ల ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా స్ధాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ బాపట్ల వారు. ఆల్ బెండజోల్ , విటమిన్ ఏ బాక్సులను అందజేసి ఆరోగ్య సమాజ అభివృద్ధి లో అగన్వాడి కార్యకర్తల సూపర్ వైజర్ల పాత్ర పై కార్యదర్శి నారాయణ భట్టు వివరించారు. నియోజకవర్గ ఐ సి డి యస్ అధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa