ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నోకు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. లక్నో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.క్వింటన్ డికాక్ 52 బంతుల్లో 80 పరుగులుతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa